Mudiraj employees and professions association telangana

Welcome to M E P A Telangana

  • Join MEPA as a member for 200 rupees. Get insurance.
  • MEPA లో 200 రూపాయలతో సభ్యులుగా చేరండి. ఇన్సూరెన్స్ పొందండి.
  • MEPA మెపా ఆధ్వర్యంలో త్వరలో రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష!! రాష్ట్ర కమిటీ
  • ముదిరాజ్ లకు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అలాగే బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మార్చే GO 15 ను అమలు చేయాలి.
  • The promises given in the manifesto to Mudiraj as well as the GO 15 to convert from BC-D to BC-A should be implemented.















  • ముదిరాజ్ లకు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అలాగే బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మార్చే GO 15 ను అమలు చేయాలి.
  • The promises given in the manifesto to Mudiraj as well as the GO 15 to convert from BC-D to BC-A should be implemented.















About M E P A Telangana

MEPA (Mudiraj Employees and Professionals Association)

Mudiraj.. This is the name of the caste.. It has a rich history of once ruling the kingdoms and palaces of the country. But the dream gradually lost its dominance. Due to this, the people belonging to the Mudiraj social group have lost their existence. In such a context, some intellectuals have formed many associations to protect the caste.. to prove the strength of the caste.. to reassure the social class..

MEPA (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్)

ముదిరాజ్.. ఇదో కులం పేరు.. ఒకప్పుడు దేశంలోని పాలు రాజ్యాలు, సంస్తానాలను ఏలిన గొప్ప చరిత్ర కలిగినది. కానీ కల క్రమేణా ప్రాబాల్యాన్ని కోల్పోతూ వచ్చింది. దింతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్బంలో కొంతమంది బుద్దిజీవులు కులాన్ని కాపాడటం కోసం.. కుల బలాన్ని నిరూపించడం కోసం.. సామాజిక వర్గానికి భరోసానిస్తూ.. పలు సంఘాలు ఏర్పాటు చేసారు.


Our Leaders

Puli Devendar Mudiraj

Mepa State Founder President

B Sanjevan kumar Mudiraj

Mepa State General Secretary

Dr.Boini Jagan Mohan Mudiraj

Hon'ble President